ఉద్యమ ఆకాంక్షల సాధనకు నిరంతర పోరు

– ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు పూనుకోవాలి – ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: ప్రత్యేక రాష్ట్రం కోసం వివిధ రంగాల్లో వివిధ రూపాల్లో పోరాటం చేసిన ఉద్యమకారులు సంఘటితంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పోరాడాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సమితి కార్యాలయంలో సోమవారం…
