పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

– అధికారులకు సీఎస్ ఆదేశాలు హైదరాబాద్, ఫిబ్రవరి 12 : భారీ పరిశ్రమలలో అగ్ని ప్రమాదాల నివారణకు, కార్మికుల భద్రతకు ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఉన్నతాధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, చర్యలపై స్పష్టమైన ఒక మాన్యువల్‌లను సిద్ధం చేయాలన్నారు. డాక్టర్ బి.ఆర్.…
