భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు

– రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులని, వాటి పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన…
