Tag #Strong arrangements #should be made #for PM’s visit #CS

ప్రధాని పర్యటనకు ప‌టిష్ట‌ ఏర్పాట్లు చేయాలి

– అధికారులు సమన్యంతో పనిచేయాలి – సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటనకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై డాక్టర్…