పత్తి రైతులను మోసగిస్తే కఠిన చర్యలు

ప్రైవేటు వ్యాపారులకు మంత్రి తుమ్మల హెచ్చరిక ఖమ్మం జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: పత్తి రైతులను మోసం చేసే ప్రైవేటు వ్యాపారులపై చర్యలు తప్పవని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హెచ్చరించారు. రైతులకు ఇబ్బంది లేకుంగా రెవెన్యూ మార్కెటింగ్ అధికారులు దగ్గరుండి చూడాలని అన్నారు. గుర్రాలపాడులో పత్తి కొనుగోలు…