చట్టాలను కఠినతరం చేసుకోవాలి!
అత్యాచార కేసుల్లో ముందుగా కఠిన శిక్షలకు పూనుకోవాలి… దేశమంతా ఇపుడు అత్యాచారాలకు ఉరిశిక్షే సరైనదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. మహిళల దగ్గర నుంచి పాలకుల వరకు ఇదే చెబుతున్నారు. అలాగే మమతా బెనర్జీ కూడా ఇదే విషయాన్ని ముందుంచారు. నిజంగానే ఉరిశి విధించాల్సిందే. మనదేశంలో స్త్రీని గౌరవంగా చూసుకునే ఆచారం నుంచి ఇప్పుడు అత్యాచారం వైపుకు…