డెంగ్యూ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు

ఎం.ఏ అండ్ యు.డి ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ప్రతిరోజు ఆంటీ లార్వా ఆపరేషన్లు ఉదయం 8 గంటల నుండి ప్రారంభించాలి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎం.ఏ అండ్ యు.డి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసి అధికారులు, జిల్లా…