పకడ్బందీగా వీధి దీపాల నిర్వహణ

– సోలార్ పవర్‌పై సాధ్యాసాధ్యాల పరిశీలన – ఐఐటి సంస్థలతో ఆడిటింగ్ జరిపేలా చర్యలు – పెద్ద కంపెనీల నుంచి టెండర్ల ఆహ్వానం – అధికారులకు సిఎం రేవంత్ ఆదేశం హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబరు15 : వీధి దీపాల నిర్వహణకు పెద్ద కంపెనీల నుంచి వెంటనే టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బంజారాహిల్స్‌లోని కమాండ్…
