సాంకేతికతతో విపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతం

– ప్రమాదాల సమయంలో ‘గోల్డెన్ అవర్’ కీలకం – భారీ విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడడం, వీలైనంత వరకూ ఆస్తులకు నష్టం కలగకుండా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల…
