దక్షిణ కొరియాతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం

– అధ్యక్షుడు లీ జె మ్యూంగ్‌తో ప్రధాని మోదీ న్యూదిల్లీ, ఏప్రిల్ 20 : భారత్, దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ మూడు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. ఇరు దేశాల మధ్య సోమవారం పలు…
