ఉస్మానియా హాస్పిటల్స్‌లో వైద్యసేవలు దృఢం కావాలి

– ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌లో సేవల బలోపేతంపైనా చర్చ – హాస్పిటల్‌లోని పాత భవనాల పరిస్థితిపై నివేదిక సమర్పించాలి – వైద్య, ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ హాస్పిటల్స్‌లో వైద్య సేవల బలోపేతంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతస్థాయి…
