ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రికాషన్ డోస్ కు అనుమతించండి
32 లక్షల డోసుల నిల్వ ఉంది…గడువు తేదీ ముగిసే అవకాశం ఉంది.. కేంద్రానికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి రాష్ట్రంలో వేగంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ఇంటింటికి వాక్సినేషన్ లో భాగంగా పది రోజుల్లో 1.30 లక్షల మందికి టీకాలు వేసినట్లు వెల్లడి హైదరాబాద్ ,జూన్ 13: తెలంగాణ వద్ద 32 లక్షల…