బురద చల్లడం ఆపాలి
– బీఆర్‌ఎస్‌కు మంత్రి శ్రీధర్‌బాబు హితవు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: మేం బురద చల్లుతాం.. మీరు తుడుచుకోండి అన్నట్టుగా మొదటి నుంచీ బీఆర్‌ఎస్ వైఖరి ఉంటోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. శాసనసభ ప్రశ్రోత్తరాల సమయంలో బుధవారం కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. మూసీ పునరుజ్జీవన…
