సాగర్ నీటి విడుదలను ఆపండి

సాగర్ కెనాల్ వద్ద ఉద్రిక్తతలు తొలగించాలి ఎపి ప్రభుత్వానికి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్‌మెంట్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : నాగార్జున సాగర్ రైట్ కెనాల్‌కు తక్షణమే నీటి విడుదలను ఆపేయాలని కృష్ణా రివర్ బోర్డు మేనేజ్‌మెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ నుంచి తమకు ఫిర్యాదు అందిందని తెలిపింది.…