స్టార్ట్‌తో స్టాప్ స్మోకింగ్ ఒక్క పఫ్ అని మొదలెడతారు.. తర్వాత బుక్కైపోతారు !
స్మోకింగ్ ప్రాణానికి హానికరం అని తెలిసినా.. చాలా మంది ఈ అలవాటుకు బానిసలవుతున్నారు. స్టైల్, ఫ్యాషన్, రిలాక్సేషన్, సరదా కోసం మొదలైన అలవాటు.. వ్యసనంగా మారి ప్రాణాలనే తీసుకుంటుంది. మన దేశంలో స్మోకింగ్ కారణంగా ఏటా సుమారు 13.5 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా. పొగతాగడం వల్ల ఊపిరితిత్తులు, గుండె జబ్బులు, ఉపిరి తిత్తుల క్యాన్సర్,…