జర్నలిస్టుల అక్రమ అరెస్టులు ఆపాలి

– వారిని వెంటనే విడుదల చేయాలి: ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబరు27:రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల అక్రమ అరెస్టులను బీఆర్‌ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. డెస్క్ జర్నలిస్ట్‌ల న్యాయమైన పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని…
