రిజర్వేషన్లపై గోబెల్స్ ప్రచారాన్ని ఆపండి

– బీసీల గొంతు కోసింది బీఆర్‌ఎస్సే – కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం 17 శాతానికి తగ్గించిందన్న కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఖండించారు. ఈ అంశంపై…
