గాంధీ సరోవర్ ప్రాజెక్టును ఆపండి
– కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షికి విన్నపం – మూసీ జన్ ఆందోళన్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: గాంధీ సరోవర్ ప్రాజెక్టు గురించి ‘మూసీ జన్ ఆందోళన్ (ఎంజేఏ) తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. మూసీ నది, దాని ఒడ్డుకు సమీపంలో నివసించే ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న ఈ సంఘం…
