మళ్లీ కలకలం రేపుతున్న కొత్త వేరియంట్
తమిళనాడు, తెలంగాణలో నమోదైన కేసులు సామాజిక వ్యాప్తి ఎక్కువన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ న్యూ దిల్లీ ,మే23: భారత్‌లో ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ కేసుల కలకలం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా కొరోనా వైరస్ వ్యాప్తిని చెందిస్తున్న వేరియెంట్‌లుగా బీఏ.4, బీఏ.5లను పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ఉపవేరియెంట్‌ల కేసులు ఇప్పుడు మన…