Tag #Steps #towards #ending the war

యుద్ధం ముగించే దిశగా చర్యలు

– 45రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన – అంతర్జాతీయ మీడియాలో కథనాలు న్యూదిల్లీ, ఏప్రిల్‌ 6: ‌పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించే కాల్పుల విరమణ ప్రతిపాదనలను యూఎస్‌, ఇరాన్‌ ‌పరిశీలిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరు వర్గాలు 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేలా ముసాయిదా ప్లాన్‌ను మధ్యవర్తులు సిద్ధం చేసినట్టు మీడియా సంస్థ…