నగరంలో నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

– వాటర్ వర్క్స్ పనితీరుపై సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో రానున్న రోజులలో తాగు నీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో హైదరాబాద్ వాటర్ వర్క్స్ విభాగం పని తీరుపై…
