ఫోన్ ట్యాపింగ్‌పై చట్టప్రకారమే ముందుకు

– హరీష్ రావుకు ట్యాపింగ్‌లో ఊరట అబద్దం – పదో తరగతి పరక్షలు లేకుండా 12 తరగతులు – విద్యారంగంలో కీలక మార్పులకు కసరత్తులు – కమిటీ అధ్యయనం తరవాత విస్తృతస్థాయిలో ప్రజాభిప్రాయం – మేం వచ్చాక రూ.3.47 లక్షల కోట్లు అప్పులు చేశాం – రూ.3.30 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పులకు చెల్లించాం…
