హైకోర్టు స్టే ఇవ్వడం బాధాకరం

– ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాం – ఉత్తర్వు కాపీలు అందాక తదుపరి కార్యాచరణ: మంత్రి పొన్నం హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్ 9: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వం తరుఫున…
