సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలం

– రైతులు పంట వ్యర్థాలను కాల్చొద్దు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ రైతులు ఆర్గానిక్ సాగుకు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని హెచఎండీఏ గ్రౌండ్స్‌లో శుక్రవారం నిర్వహించిన ఆర్గానిక్…
