కోల్‌కతా అత్యాచార ఘటనపై స్టేటస్‌కో రిపోర్ట్
క్రైమ్ సీన్ మొత్తంగా మార్చేశారు దర్యాప్తు సవాల్‌గా మారింది రేప్, మర్డర్ కేసును కప్పిపుచ్చే యత్నం సుప్రీమ్ కోర్టుకు సిబిఐ కీలక వివరాలు వెల్లడి డాక్టర్లు విధుల్లో చేరాలని సిజెఐ సూచన న్యూ దిల్లీ, ఆగస్ట్ 22(ఆర్‌ఎన్‌ఎ) : కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై అత్యాచార ఘటన ను సుప్రీమ్ కోర్టు సుమోటోగా…