స్టేషన్ బెయిల్ చట్టాన్ని సవరించాలి

– నిర్లక్ష్యంతో ప్రాణాలు పోతే నాన్ బెయిలబుల్ కేసులు – అరైవ్-అలైవ్ కార్యక్రమంపై ఉన్నతస్జ్థాయి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అరైవ్-అలైవ్ కార్యక్రమంపై రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్‌లో శుక్రవారం…
