Tag #Statewide campaign #against ‘Child Marriage–Ruined Lives’ #MOU with “Taruni”

‘బాల్య వివాహం – బతుకు ఆగం’పై రాష్ట్రవ్యాప్త పోరు

– ‘తరుణి’తో మహిళా శిశు సంక్షేమ శాఖ ఎంవోయూ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : రాష్ట్రంలో బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణలను అరికట్టేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ కీలక అడుగు వేసింది. ఈ దిశగా బాలికల సాధికారత, బాల్య వివాహాల నిరోధం, మానవ అక్రమ రవాణా నిరోధం వంటి అంశాల్లో రెండు దశాబ్దాలుగా…