వీధి కుక్కల బాధ్యత రాష్ట్రాలదే

– కుక్క కరిచినా అందుకు బాధ్యత వహించాల్సిందే – అందుకు విధించే జరిమానాలకు సిద్దంగా ఉండండి – వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా దోషులే – ఘాటు హెచ్చరిక చేసిన సుప్రీం కోర్టు న్యూదిల్లీ, జనవరి 13: వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై మంగళవారం విచారణ…
