రాష్ట్ర హోదా పునరుద్ధరించండి

కశ్మీర్‌పై మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ న్యూదిల్లీ : న్యూఢల్లీి: జమ్మూకశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి వారు లేఖ రాశారు. రానున్న…
