Tag #state should be #taken forwards #development. WSoniaGandhi

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి

– విజన్‌-2047 డాక్యుమెంట్‌పై సోనియా ఆకాంక్ష న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ ఆకాంక్షించారు. ఈమేరకు సీఎం రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ను సోనియా గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీలో మంగళవారం…