తెలంగాణ ప్రజా గొంతుక ‘‘ప్రజాతంత్ర’’
ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేయాలి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అక్షరాలను ఆయుధంగా అందించి ప్రజల పోరాటానికి బాసటగా ప్రజాతంత్ర దినపత్రిక నిలిచిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం తన చాంబర్‌లో ప్రజాతంత్ర 27వ…