పెన్షనర్లను చంపకండి- బతకనీయండి

రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించండి – ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: రిటైర్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు మార్చి 2024 నుండి అక్టోబర్ 2025 వరకు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించనందుకు నిరసనగా హైదరాబాదులోని ధర్నా చౌక్‌లో ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మహా…
