రాష్ట్ర చరిత్రలో అత్యధిక విద్యుత్ డిమాండ్

– రికార్డుస్థాయి గరిష్ఠ డిమాండ్‌ను నెరవేర్చిన రాష్ట్రం – భవిష్యత్తు విద్యుత్ అవసరాలకు సిద్ధంగా ఉన్నాం – విద్యుత్ సంస్థలకు డిప్యూటీ సీఎం భట్టి అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: విద్యుత్ డిమాండ్‌ను నెరవేర్చే అంశంలో రాష్ట్రం మరోసారి తన ప్రగతిని చాటుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన…
