నీటి సమస్యల పరిష్కారానికి చొరవచూపాలి

కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 14: తెలంగాణకు సంబంధించిన పెండిరగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా, గోదావరి బేసిన్‌లలో సమస్యలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తవమ్‌కుమార్ రెడ్డి లేఖ రాశారు.…
