Tag state elections

మున్సిపల్ ఎన్నికలు – రాజకీయ ప్రాధాన్యత

రాష్ట్రంలో  జరగబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం తో ముగిసింది. వీటిని కేవలం స్థానిక సంస్థల ఎన్నికలుగా మాత్రమే చూడలేం. ఇవి రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే ప్రజల నాడి పసిగట్టే ఎన్నికలు గా గుర్తించాలి. ఈ ఎన్నికలు సాధారంగా అధికార పార్టీ కి అనుకూలంగా ఉంటాయని భావించినా  రాష్ట్ర ప్రభుత్వ పనితీరు,…

రాజకీయ ఎత్తుగడ

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులను ఇరుకున పెట్టే రాజకీయ వ్యూహం అయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని నిందారోపణల పై కేంద్ర విచారణ సంస్థ సీబీఐ కి అప్పగిస్తూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది కలిగించే అంశం..! కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష…