Take a fresh look at your lifestyle.
Browsing Tag

State Election Commission

మున్సిపల్‌ ఎన్నికలకు మోగిన నగారా

నోటిఫికేషన్‌ ‌జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ‌వరంగల్‌, ‌ఖమ్మం కార్పొరేషన్లు..ఐదు మున్సిపాలిటీల ఎన్నికలు ఏప్రిల్‌ 30‌న పోలింగ్‌...‌మే3న కౌంటింగ్‌ ‌నేటి నుంచి 18వ తేదీవరకు నామినేషన్ల స్వీకరణ ఉపసంహరణకు 22 వరకు గడువు…

ఎన్నికల కమిషన్‌ ఈ ‌యాప్‌కు హైకోర్టు బ్రేక్‌

9‌వరకు వాడొద్దని ఆదేశాలు ఎపి ఎన్నికల కమిషన్‌ ‌తీసుకుని వచ్చిన  ఈ-వాచ్‌ ‌యాప్‌పై హైకోర్టు ‌తాత్కాలిక స్టే విధించింది. ఈ నెల 9వరకు దీనిని నిలివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. యాప్‌పై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల…

రెండో వారంలో… పట్టభద్రుల ఎమ్మెల్సీ నోటిఫికేషన్‌

ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ‌హైదరాబాద్‌- ‌రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌తో పాటు నల్గొం-వరంగల్‌-‌ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ ఈనెల రెండో వారంలో నోటిఫికేషన్‌ ‌వచ్చే అవకాశం ఉంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల…

నేడు గ్రేటర్‌ ఎన్నికలు

పోలింగ్‌ ‌కోసం ఇసి పకడ్బందీగా ఏర్పాట్లు 150 డివిజన్లలో 9101 పోలింగ్‌ ‌కేంద్రాలు ఉదయం7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ ‌కోవిడ్‌ ‌నిబంధనల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ఎన్నికలకు  రంగం సిద్ధమయ్యింది. నేడు జరిగే…

గిల్లి కజ్జాలు

"ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య నడుస్తున్న కోల్డ్ ‌వార్‌ ‌మరో అడుగు ముందుకు వెళ్లింది. వచ్చే ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీకి లేఖ రాయటం రాజకీయ…

బ్యాలెట్‌ ‌పద్దతిలోనే జీహెచ్‌ఎం‌సి ఎన్నికలు

రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం బ్యాలెట్‌ వోటింగ్‌కు 23 పార్టీల మొగ్గు ‌గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ (‌జీహెచ్‌ఎం‌సి) ఎన్నికలను బ్యాలెట్‌ ‌పద్దతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసి) నిర్ణయించింది. కొరోనా…