దేశానికే రోల్‌మోడల్‌గా రాష్ట్ర డిజాస్టర్ మేనేజిమెంట్

– రూ.100 కోట్లతో అత్యాధునిక పరికరాలు – రాష్ట్రస్ధాయిలో అత్యుత్తమ శిక్షణ కేంద్రం – క్షేత్రస్ధాయి వరకు అడ్వాన్సుడ్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖa మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొని వీలైనంతవరకూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రకృతి విపత్తుల నిర్వహణ…
