దేశం కోసం రాజకీయాలకతీతంగా పనిచేస్తాం..
నేవీ రాడర్ కేంద్రంపై అపోహలు వద్దు.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా కేంద్రంలో కలిసి పనిచేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలో నేవీ రాడార్ ప్రాజెక్టు పనులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు.…