నేడు రాష్ట్ర కేబినేట్ భేటీ

సిఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం అసెంబ్లీ సమావేశాలు, హావిూలపై చర్చించే ఛాన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రాష్ట్ర కేబినేట్ భేటీ ఆదివారం సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరునుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పలు పనులతో పాటు, వొచ్చే అసెంబ్లీ సమావేశాలపై భేటీలో చర్చించనున్నారు. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.…