33 రకాల వరి పంటలకు బోనస్
సన్నాలను పండిరచేలా ప్రోత్సాహకాలు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణలో వరిసాగు విస్తృతంగా జరుగుతున్నదని, కానీ పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధరరాక, పెట్టిన పెట్టుబడి కూడా మిగలక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర…