కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలి: రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు స్పందించి తెలంగాణకు తగిన నిధులు వచ్చేలా చూడాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విభజన హామీలకు సంబంధించి బడ్జెట్ లో నిధులు కేటాయించే విధంగా…