చర్చించుకుందాం…పరిష్కరించుకుందాం
విభజన సమస్యల పరిష్కారానికి సన్నద్ధమవుతున్న ఇద్దరు సిఎంలు హైదరాబాద్ వేదికగా జూలై 6న ముఖాముఖి చర్చలు ఎజెండాపై కసరత్తు చేస్తున్న ఇరు రాష్ట్రాల అధికారులు రేవంత్‌కు చంద్రబాబు లేఖతో ముందడుగు చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం.. : స్వాగతించిన కోదండరామ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2: విబజన సమస్యలపై దాదాపు పదేళ్ల తరవాత ఇప్పుడు అడుగు…