Tag #Stand by farmers #amidst El Niño #Minister Tummala

ఎల్‌నినోతో రైతులకు అండగా నిలవండి

– డ్రిప్‌ ఇరిగేషన్‌కు ప్రోత్సహించండి – మైక్రో ఇరిగేషన్‌ ‌కంపెనీలకు మంత్రి తుమ్మల సూచన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై25: ఎల్‌-‌నినో సమయంలో రైతులకు అండగా నిలవాలని మైక్రో ఇరిగేషన్‌ ‌కంపెనీలకు మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎల్‌-‌నినో సవాళ్లకు డ్రిప్‌, ‌తుంపర సేద్యమే పరిష్కార మార్గమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సచివాలయంలో మైక్రో ఇరిగేషన్‌ ‌కంపెనీలతో వ్యవసాయ…