Tag #Stampede #Kashibugga #AP State #CM Naidu shock #TG Minister Surekha shock

ఏపీలోని కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాట

– 9మంది మృతి.. పలువురికి గాయాలు – ఘటనపై తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం శ్రీకాకుళం, నవంబర్‌ 1: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో ఘోర ఘటన జరిగింది. వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిదిమంది భక్తులు మృతిచెందారు. కార్తీక మాసం ఏకాదశి శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి…