మిల్లర్లపై చర్యలకు రంగం సిద్దం
– ఈడీకి నివేదిక అందచేసిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: ప్రభుత్వ ధాన్యం మిల్లింగ్‌లో బకాయిలను భారీగా ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ చర్యలకు సిద్ధమవుతోంది. ప్రభుత్వానికి భారీ మొత్తంలో బకాయిపడిన 20 మంది రైస్ మిల్లర్ల జాబితాను సివిల్ సప్లయ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అందజేసినట్లు సమాచారం.…
