నేను దిగాల్సిన స్టేజీ వచ్చింది

– చివరి రోజు బస్‌లో ప్రయాణం – సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్29: ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా బదిలీ కావడంపై వీసీ సజ్జనార్ భావోద్వేగానికి లోనవుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన స్టాప్ వచ్చేసిందని.. బస్సు దిగి కొత్త మార్గం వైపు అడుగులేసే…
