గూడేలను పంచాయతీలుగా మార్చింది కేసీఆరే

– సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా జరిపించాం – ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 6నుంచి 10శాతానికి పెంచాం – కాంగ్రెస్ రెండు లక్షల ఉద్యోగాల హామీ బోగస్ – కార్పొరేషన్లకు నిధులివ్వడంలేదు – గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడిన కేసీఆర్ – తిమ్మారెడ్డిపల్లి బావోజీ జాతరలో మాజీ మంత్రి హరీష్ రావు కొడంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3:…
