ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆత్మ విశ్వాసం, ధైర్యం అబ్బురం
వారికి మునిసిపల్ ట్యాక్స్ సహా అన్ని విధాలా ప్రోత్సాహం యూనిట్లు పంపిణీ చేసిన మంత్రి కెటిఆర్ భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే : మహీంద్రా ఎలక్టిక్ వాహనాల యూనిట్‌కు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన హైదరాబాద్/సంగా రెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఎస్టీ ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.…