సర్వీస్ రివాల్వర్ కాల్చుకొని వాజేడు ఎస్సై బలవన్మరణం
ములుగుఏటూరునాగారం, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ములుగు జిల్లా వాజేడు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్య చేసుకోవడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం వరకు వాహన తనిఖీల్లో బిజీగా ఉన్న ఆయన విధులు ముగించుకుని పూసూరు గోదావరి సమీపాన గల రిసార్ట్ క వెళ్లినట్లు సమాచారం.…