Tag #Srushti Fertility centre #Police #remand report

సరోగసి పేరుతో ‘సృష్టి’లో మోసాలు

– రిమాండ్‌ రిపోర్టులో వెల్ల‌డించిన‌ పోలీసులు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జూలై 31: సృష్టి యూనివర్సల్‌ ఫెర్టిలిటీ సెంటర్‌ ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్‌ నమ్రత కేసులో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఐవీఎఫ్‌ కోసం వొచ్చిన వారిని సరోగసీ వైపు దారిమళ్లించి లక్షలు దండుకున్నట్లు గుర్తించారు. నమ్రతను ఐదు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.…